banner

Liquor Scam Case : కవితకు బిగ్ రిలీఫ్

Written by

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత కస్టడీని పొడిగించారు. జూన్ 21 వరకు జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించారు. తదుపరి విచారణ జూన్ 21కి వాయిదా వేశారు. సీబీఐ చార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. అయితే కవిత జైల్లో చదువుకునేందుకు పుస్తకాలు కావాలని కోరారు. కవితకు పుస్తకాలు ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *