
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎదురుకాల్పుల మోత మోగింది. దంతెవాడ జిల్లా కిరందూర్‌లో జరిగిన సాయుధ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసుల కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందింది. చనిపోయిన ఇద్దరికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.600,000 రివార్డు ప్రకటించింది. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం లేదు.
Article Categories:
వార్తలు
