
BRS పోరాటంతో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చి కాళేశ్వరం జలాలు విడుదల చేసిందని తాజాగా BRS పార్టీ ప్రచారం చేసింది. కరీంనగర్ SRSP వరద కాల్వలోకి జాలల పంపింగ్ చేశారని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. రైతులను పరామర్శించేందుకు గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యాటనకు వెళ్తున్నారని చెప్పిన కొద్దిసేపటికే ఆదివారం నీరు వదిలారని, తర్వాత నీటిని అధికారులు నిలిపివేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Article Categories:
వార్తలు