banner

Corporate Admissions for (2024-25)

Written by

కార్పొరేట్ కాలేజీలలో విద్యార్థుల ప్రవేశ ప్రకటన

2024-25 విద్యా సంవృత్సరమునకు గాను కార్పొరేట్ ఇంటర్ కాలేజీలో అడ్మిషన్ కోసం ప్రభుత్వ పాఠశాలలో చదివి, మార్చి 2024లో 10వ తరగతి పరీక్షలో 7.0 GPA లేదా అంతకంటే ఎక్కువ S.C./ S.T./ B.C.E.B.C./ మైనారిటీ/ వికలాంగ విద్యార్థుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. మెరిట్ ప్రకారము (CGG online Automatic System ద్వారా విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా ప్రవేశముః కల్పించబడుతుంది.)

విద్యార్థులు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి

1విద్యార్థులు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది15.05.2024
2దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది30.05.2024
3CGG online Automatic System ద్వారా విద్యార్థులను సెలక్షన్ చేయు తేదీ03.06.2024
4సంబందిత జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి వారిచే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయు తేది06.06.2024

కావలిసిన ద్రువీకరణ పత్రాలు:

  • కుల దృవీకరణ పత్రము (మీ సేవా నుండి తీసుకున్నది మాత్రమే)
  • ఆదాయ ధ్రువీకరణ పత్రము (ఈ సంవత్సరం మీ సేవా నుండి తీసుకున్నది మాత్రమే)
  • యస్. యెస్.సి మార్కుల మెమో
  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • బ్యాంకు పాస్ బుక్
  • ఏకలాంగ ధ్రువీకరణ పత్రము (వికలాంగులకు మాత్రమే)
  • స్టడీ సర్టిఫికెట్లు (4 వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలంగాణ లో చదివి ఉండాలి)
  • హాస్టల్ బోనఫైడ్ సర్టిఫికెట్ (ప్రభుత్వ యస్.సి/ యస్.టి/బి.సి హాస్టల్/రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు/ బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకు మాత్రమే)
  • పాస్ పోర్ట్ ఫోటో (2)
Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *