banner

మరో సంచలన విజయం ప్రజ్ఞానంద

Written by

రెండు రోజుల క్రితం.. స్టావాంజర్‌లో జరిగిన 2024 నార్వే చెస్ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్ 1 GM మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. 18 అతను ఈ రోజు మరో సంచలన విజయం అందుకున్నారు. ప్రపంచ సెకండ్ ర్యాంకర్ ఫాబియానో కరువానాపై ఐదో రౌండ్లో విజయం సాధించారు. దీంతో చరిత్రలో తొలిసారి ఇద్దరు టాప్ ర్యాంకర్లను ఓడించిన ప్లేయర్‌ గా ప్రజ్ఞానంద చరిత్రలోకి ఎక్కాడు. ఈ విజయంతో భారత దేశంలోని ప్రముఖులు అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Article Categories:
క్రీడలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *