ఢిల్లీ: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న కొత్త కరోనా రకం JN-1. దేశంలో కొత్తగా 142 కరోనా కేసులు. ఉత్తరప్రదేశ్, కేరళలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. యూపీ, కేరళలో కరోనాతో 5 మంది చనిపోయారు.

కరోనా కారణంగా ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉన్నాయి. RTPCR పరీక్షలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి అధ్యక్షతన హైలెవెల్ మీటింగ్.. మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం.
Article Categories:
ఆరోగ్యం
