సైనిక పాఠశాలల సీట్ల కేటాయింపు – 2024
దేశవ్యాప్తంగా జనవరి 28వ తేదిన ప్రవేశపరిక్ష నిర్వహించారు.
ఏప్రిల్ 12 లోగా సంబంధిత పాఠశాలలో రిపోర్ట్ చేయాలి.
ఏప్రిల్ 15 న ధ్రువ పత్రాల పరిశీలన
డాక్యుమెంటేషన్ , ఫీజు చెల్లింపు చివరి తేదీ : ఏప్రిల్ 27
Article Categories:
వార్తలు
