banner

వెల్ డన్… సాయిచరణ్! నీ సాహసం యువతకు స్పూర్తి! బాలుడిని సన్మానించిన సీఎం

Written by

షాద్‌నగర్ నందిగామ శివారులోని ఓ పరిశ్రమలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 50 మంది కార్మికులు చిక్కుకుపోయారు. అందులో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న ఆరుగురి ప్రాణాలు కాపాడటానికి 15 ఏళ్ల బాలుడు సాయిచరణ్ సాహసం చేశాడు. ఈ బాలుడి సాహసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు. బాలుడి తెగింపు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్పూర్తిగా నిలుస్తాయని కొనియాడారు. ఈ క్రమంలోనే ఇవాళ బాలుడి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో కలిశారు. ఈ కమ్రంలోనే ముఖ్యమంత్రి బాలుడిని సన్మానించారు.
షాద్‌నగర్ నందిగామ శివారులోని ఓ పరిశ్రమలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 50 మంది కార్మికులు చిక్కుకుపోయారు. అందులో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న ఆరుగురి ప్రాణాలు కాపాడటానికి 15 ఏళ్ల బాలుడు సాయిచరణ్ సాహసం చేశాడు. ఈ బాలుడి సాహసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు. బాలుడి తెగింపు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్పూర్తిగా నిలుస్తాయని కొనియాడారు. ఈ క్రమంలోనే ఇవాళ బాలుడి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో కలిశారు. ఈ కమ్రంలోనే ముఖ్యమంత్రి బాలుడిని సన్మానించారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *