
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో కన్న తండ్రిని హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మాలపూర్ మండలంలో అంబదాస్ కుటుంబం గత 15 ఏళ్లుగా నివాసం ఉంటోంది. అంబదాస్కు ఇద్దరు భార్యలు ఉండగా మొదటి భార్య కుమారుడు శుక్రవారం రోజున అంబదాస్ ను కత్తితో గొంతు కోసి చంపబడ్డాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.
Article Categories:
వార్తలు
