banner

టీ20 వరల్డ్ కప్‌.. నేటి నుంచే మెగా ఈవెంట్

Written by

ఐపీఎల్ ముగిసిన వారం రోజుల్లోనే మరో క్రికెట్ పండుగకు వేళైంది. భారత కాలమానం ప్రకారం నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా, కెనడా జట్ల మధ్య ఫైట్‌తో ఈ ప్రపంచకప్‌ ప్రారంభకానుంది. ఈ నెల 29న ఫైనల్ జరగనుంది. దాదాపు నెల రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఈ మెగా ఈవెంట్ అలరించనుంది.

Article Categories:
క్రీడలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *